Latest Posts

Latest Posts

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

“అసెంబ్లీ వద్ద కౌరవసభను తలపించేలా దాడి!”: సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే దౌర్జన్యాలు జరిగాయంటూ జాతీయ మహిళా కమిషన్‌కు సబితా ఇంద్రారెడ్డి ఫిర్యాదు!

తెలంగాణ శాసనసభ ముట్టడి సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు అత్యంత విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ గేటు వద్ద మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాష్టీకంపై ఆమె….

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్: విభేదాలు పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచన!

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాజీ మంత్రి కొండా సురేఖతో నేరుగా ఫోన్‌లో మాట్లాడినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు….

AP

“కేసులు కొట్టేస్తానని చంద్రబాబుకు జడ్జి హామీ!”: స్థానిక సంస్థల ఎన్నికలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. అక్టోబర్ తొలివారంలో మున్సిపల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసులన్నింటినీ ఈ నెల 30వ….

AP

కలెక్టర్లకు సీఎం చంద్రబాబు డెడ్‌లైన్లు: భూ సమస్యల పరిష్కారం నుంచి 50 లక్షల మందికి ఏఐ శిక్షణ వరకు ప్రతి శాఖకు స్పష్టమైన లక్ష్యాలు!

ఆంధ్రప్రదేశ్ పరిపాలనను సంపూర్ణంగా గాడిన పెట్టే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ప్రతి శాఖకు నిర్దిష్ట అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిస్తూ కచ్చితమైన గడువులను….

AP

కర్నూలు జిల్లా,,ఆస్పరి ప్రాజెక్టు పరిధిలో ఉన్న బిలేకల్ సెక్టార్ పరిధిలో ఉన్న అట్టేకల్ అంగన్వాడీ సెంటర్ లో పోషణ మా వేడుకలు ఐసీడీస్ సూపర్వేజర్ పద్మావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

కర్నూలు జిల్లా,,ఆస్పరి ప్రాజెక్టు పరిధిలో ఉన్న బిలేకల్ సెక్టార్ పరిధిలో ఉన్న అట్టేకల్ అంగన్వాడీ సెంటర్ లో పోషణ మా వేడుకలు ఐసీడీస్ సూపర్వేజర్ పద్మావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గర్భవతులకు మరియు బాలింతలకు ఆహార వైవిద్యం, తగినంత పోషణ,….

AP

ముదిగుబ్బలో SHE Visit VOAల సమీక్ష సమావేశం..

ముదిగుబ్బలో SHE Visit VOAల సమీక్ష సమావేశం ముదిగుబ్బ, ప్రజాశక్తి : ముదిగుబ్బ మండల సమాఖ్య కార్యాలయంలో SHE Visit (SHG కుటుంబ సాధికారత సందర్శన)పై VOAల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.ఎన్. నరసయ్య పాల్గొని,….

AP

మలకవేములలో ఆశా కార్యకర్త పోస్టు ఖాళీ..

మలకవేములలో ఆశా కార్యకర్త పోస్టు ఖాళీ ముదిగుబ్బ మండలం మలకవేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మల్లేపల్లి–1 స్వర్ణగ్రామం, టి.ఎన్.పాలెం గ్రామంలో ఆశా కార్యకర్త పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టుకు అర్హులైన మహిళల నుంచి సెప్టెంబర్ 15 నుంచి 19వ….

AP

గుంజేపల్లి భూముల్లో ప్లాట్ల ఏర్పాటు..

గుంజేపల్లి భూముల్లో ప్లాట్ల ఏర్పాటు ముదిగుబ్బ: మండలంలోని గుంజేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 929-ఏ, 929-13-ఏ, 929-14-3లో ఉన్న భూముల సమీపంలో సుమారు 2.50 ఎకరాల స్థలాన్ని కొందరు వ్యక్తులు చదును చేసి ప్లాట్లు వేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ….

సాక్షాత్తు సీఎం సొంత ఊరిలోనే ఈ దుస్థితా?: కరెంట్ కోతలపై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయానికి అందించిన 24 గంటల నిరంతర, నాణ్యమైన ఉచిత విద్యుత్ స్థానంలో.. మళ్లీ….

బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి: సీఎల్పీ భేటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

ప్రతిపక్ష బీఆర్ఎస్ పన్నుతున్న కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభాపక్ష….